Skip to playerSkip to main content
  • 5 years ago
Rishabh Pant and I are very good friends, don't see him as competition: Sanju Samson
#SanjuSamson
#Rishabhpant
#Msdhoni
#Teamindia
#Cricket
#Ipl
#Rajasthanroyals
#Delhicapitals
#Ipl2020

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ తనకు మంచి స్నేహితుడని, అతడిని ఎప్పుడూ తనకు పోటీగా భావించనని కేరళ యువ వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌ చెప్పాడు. పంత్‌తో కలిసి ఆడడాన్ని తాను ఎంతో ఇష్టపడతానన్నాడు. భారత జట్టులో రెండో సారి ఎంపికయ్యేందుకు పట్టిన ఐదేళ్ల సమయంలో ఆటగాడిగా తానెంతో మెరుగయ్యానని శాంసన్‌ పేర్కొన్నాడు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended