Former Andhra Pradesh Chief Minister and TDP Chief N Chandrababu Naidu held Samme against onion price hike. Other party leaders too joined the protest. #APAssemblySessions #apcmjagan #chandrababunaidu #onionpricehike #AssemblyWinterSession2019 #EnglishMedium #PPA
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆందోళనతో మొదలైంది. సమావేశాల తొలి రోజున టీడీపీ ఏపీలో ఉల్లి ధరలు..కొరతతో పాటుగా నిత్యావసరాల పైన వాయిదా తీర్మానం ఇచ్చింది.