Cyclone Montha. The Hyderabad Meteorological Department said that there is a favorable climate for the formation of cyclones in the months of October, November and December every year. It also said that there is a possibility of cyclones forming in February and March. It said that cyclones will form in the Bay of Bengal and the Arabian Sea. It said that many cyclones have occurred since 2010. It also revealed that Cyclone Montha is a severe cyclone. It explained that its impact is on AP, Telangana, Chhattisgarh and Odisha. ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో తుఫాన్లు ఏర్పడేందుకు సానుకూల వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఫిబ్రవరి మార్చిలో కూడా తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుఫాన్లు బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడతాయని పేర్కొంది. 2010 నుంచి ఇప్పటి వరకు చాలా తుఫాన్లు వచ్చినట్లు తెలిపింది. మొంథా తుఫాన్ కూడా తీవ్ర తుఫాన్ అని వెల్లడించింది. దీని ప్రభావం ఏపీ, తెలంగాణ, చత్తీస్గడ్, ఒడిశాపై ఉందని వివరించింది. , #cyclone #cyclonemontha #meteorologicaldepartment
Also Read
ఏపీకి తుఫాను నష్టం రూ 5 వేల కోట్లకు పైగా.. శాఖల వారీగా..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-officials-submits-preliminary-estimates-put-loss-due-to-cyclone-around-rs-5265-51-cr-458187.html?ref=DMDesc
ఈ జిల్లాలకు హై అలర్ట్, వరద ప్రాంతాలకు సీఎం రేవంత్..!! :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-review-on-floods-in-warangal-key-directions-for-officials-458185.html?ref=DMDesc
అదే తుపాన్..! జగన్, షర్మిల రియాక్షన్స్ లో ఎంత తేడా ? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-urges-cadre-to-pressure-state-sharmila-targets-pm-modi-over-montha-cyclone-aid-458171.html?ref=DMDesc
Be the first to comment