Skip to playerSkip to main content
మొంథా తుపాను ప్రభావంతో వరంగల్ నగరం నీటమునిగింది. నిరంతర వర్షాలు, గాలులతో రోడ్లు నదుల్లా మారాయి. హంటర్ రోడ్, కాజీపేట, హన్మకొండ, ఫోర్ట్ రోడ్ ప్రాంతాల్లో నీటి మట్టం పెరిగి ప్రజలు ఇళ్లలోనే ఇరుక్కుపోయారు. సహాయం కోసం విలవిలలాడుతున్న ప్రజలను రక్షించేందుకు NDRF బృందాలు రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. మొంథా తుపాను వరదలు వరంగల్ సహా తెలంగాణ పలు జిల్లాల్లో తీవ్ర నష్టం కలిగించాయి. తాజా వీడియోలు, రెస్క్యూ అప్‌డేట్స్, ప్రభుత్వ చర్యలపై పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

Warangal City Submerged as Cyclone Montha unleashes heavy rains and floods across Telangana. Streets have turned into rivers in areas like Hunter Road, Hanamkonda, Kazipet, and Fort Road. People are crying for help as homes are flooded and rescue teams struggle to reach them. The NDRF rescue operations are underway to save stranded citizens. Watch exclusive visuals of Warangal floods, Montha cyclone impact, and the latest updates from the disaster-hit regions.

#WarangalFloods2025 #CycloneMontha #WarangalUnderWater #WarangalNews #TelanganaFloods #MonthaEffect #WarangalToday #WarangalRainNews #TelanganaRains #NDRFRescue #MonthaCyclone #WarangalUpdates #WarangalCity #TelanganaNews

~ED.232~HT.286~

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended