Skip to playerSkip to main content
  • 6 years ago
Delhi cricketer Prince Ram Niwas Yadav has been @anned by the BCCI from domestic cricket for the next two seasons after being found guilty of fudging his age in under-19 tournaments.
#DelhiPlayer
#PrinceRamNiwasYadav
#BCCI
#U-19WorldCup2020
#DDCA
#PriyamGarg
#under19cricket
#cricket
#teamindia

అండర్-19 టోర్నమెంట్‌లో ఆడేందుకు తన వయసుని దాచిపెట్టిన ఢిల్లీ క్రికెటర్ ప్రిన్స్ రామ్ నివాస్ యాదవ్‌పై బీసీసీఐ నిషేధం విధించింది. రామ్‌ నివాస్‌ యాదవ్‌ దొంగ సర్టిఫికేట్‌ ఇచ్చాడనే విషయం తాజాగా వెలుగుచూడటంతో అతడిని రెండేళ్ల పాటు దేశవాళీ సీజన్‌ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended