TDP spokes person Yamini Sadhineni is out of reach for quiet sometime. The TDP fire brand who use to massacre the opposition parties with her words, is now vanished. The last time that she was seen in media was when she Rejistered a complaint in AP DGP office. #tdp #NRI #ycp #bjp #socialmedia #YaminiSadhineni #SpokesPerson
ఆమె తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం కీలకంగా వ్యవహరిస్తున్నారు. సరైన సమయంలో సరైన కౌంటర్లతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించగల సత్తా ఉన్న వ్యక్తి. పార్టీ తీర్థం పుచ్చుకున్న అనతి కాలంలోనే ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబునే తన వాగ్ధాటితో ఆకట్టుకున్న మహిళ. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా ఆమె తెగ పాపులారిటీ సంపాదించారు. ఎన్నికలకు ముందు టీడీపీలో ఫైర్ బ్రాండ్‌గా ముద్ర వేసుకున్న ఆమె.. ఎన్నికల తర్వాత కూడా కొద్దిరోజులు కనిపించారు. ఇప్పుడు అసలకే మాయమయ్యారు... ఇంతకీ ఆమె ఎవరో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది.
Be the first to comment