Skip to playerSkip to main content
  • 6 years ago
AP CM Jagan sensational comments in Assembly. He stated that TDP MLA's touch with him..but he do not want to tell number. Jagan says defections will not take place in this govt.
#ap
#assembly
#Speaker
#tamminenisitaram
#oppositionleader
#chandrababu
#MLA's
#TDP
#YCP


ఏపీ శాస‌న‌స‌భా వేదిక‌గా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. తొలి శాస‌న‌స‌భా సమావేశాల రెండో రోజునే టీడీపీ ల‌క్ష్యంగా వైసీపీ వ్య‌వ‌హ‌రించింది. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు సైతం తిప్పికొట్టే ప్ర‌య‌త్నం చేసారు. ఏపీ శాస‌న‌స‌భా స్పీక‌ర్‌గా త‌మ్మినేని వీర‌భ‌ద్రం ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. అనంత‌రం స్పీక‌ర్‌ను అభినందిస్తూ ఎమ్మెల్యేలు మాట్లాడే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి మొద‌లు ప్ర‌తిప‌క్ష నేత వ‌ర‌కూ అంద‌రూ రాజ‌కీయాల వైపు మ‌ళ్లారు. ఇందులో భాగంగానే..ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఇప్పుడు టీడీపీలో క‌ల‌క‌లం మొద‌లైంది.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended