Skip to playerSkip to main content
  • 6 years ago
World Cup 2019, IND vs SA,India vs South Africa,Kuldeep, Chahal leave South Africa five down
#CWC19
#iccworldcup2019
#indvsa
indiavssouthafrica2019
#bumrah
#kuldeepyadav
#Yuzvendra Chahal
##viratkohli

సౌతాంప్టన్ వేదికగా భారత జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్లను కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆరంభంలోనే షాకిచ్చాడు. తన పదునైన బంతులతో సఫారీ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తున్నాడు.దీంతో 24 పరుగులకే సఫారీలు 2 వికెట్లు కోల్పోయారు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ రెండో బంతిని ఆడిన ఓపెనర్ హషీమ్ ఆమ్లా(6) రెండో స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో జట్టు స్కోరు 11 పరుగుల వద్దే సఫారీలు తమ తొలి వికెట్‌ను కోల్పోయారు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended