IPL 2019:Kuldeep Yadav said that Andre Russell does have a weakness and that is the turning ball. Kuldeep also said that he plans to use it against 'Dre Russ' in the 2019 ICC World Cup. #IPL2019 #KuldeepYadav #AndreRussell #kolkataknightriders #delhicapitals #shreyashiyar #dineshkarthik #cricket
కోల్‌కతా నైట్‌రైడర్స్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్ వీక్‌నెస్‌ను బయటపెట్టాడు ఆ జట్టు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. ఈ సీజన్‌లో ఆండ్రీ రస్సెల్ కోల్‌కతాకు ఒంటిచేత్తో విజయాలనందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ఆండ్రీ రస్సెల్ సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్ ఎవరనేది సంబంధం లేకుండా విజృంభిస్తున్నాడు.
Be the first to comment