The Sabarimala temple in Kerala will open its doors for Thulam rituals to women of all age groups for the first time at 5 pm after the historic Supreme Court ruling that permitted the entry. #sabarimalatemple #gatewomen #kerala #ayyappatemple #supremecourt
అన్ని వయస్సుల మహిళలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం శబరిమల ఆలయం బుధవారం సాయంత్రం తొలిసారిగా తెరుచుకోనుంది. అయితే సుప్రీం తీర్పును నిరసిస్తూ పలువురు ఆందోళనకారులు మహిళలను అడ్డుకుంటుండడంతో శబరిమల ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.