Skip to playerSkip to main content
  • 7 years ago
BJP national president Amit Sha revealed why Telangana care taker Chief Minister KCR going for Early Elections.
#BJP
#TRS
#KCR
#EarlyElections
#KTR
#Kavitha
#Modi
#Telangana


తెలంగాణలో హిందుత్వ అజెండాతో ముందుకు వెళ్దామని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలంగాణ నేతలకు హితబోధ చేశారు. తెలంగాణలో అధికారమో లేక ప్రతిపక్షంలోనే ఉండాలని చెప్పారు. ఈ ఎన్నికల తర్వాత మనకు మూడోస్థానం అనే మాట ఉండకూడదని తేల్చి చెప్పారు. మీరేం చేస్తారో మాకు తెలియదని, మా నుంచి కావాల్సిన అన్ని రకాల సహకారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నెల 28వ తేదీ లోపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సన్నాహక సభలు, నవయువ సమ్మేళనాలు పూర్తి చేయాలని సూచించారు. రైతు ఆత్మహత్యల కుటుంబాలను కలవాలని సూచించారు. గ్రామాల్లో వార్డు మెంబర్స్, సర్పంచ్‌లను కలవాలన్నారు. మళ్లీ 28వ తేదీన వస్తానని, అప్పటిలోపు ఇవన్ని పూర్తి చేయాలన్నారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended