Skip to playerSkip to main content
  • 7 years ago
Teenage India debutant Prithvi Shaw was grateful for "many boundary balls" from a depleted West Indies attack in a historic Test century, which he dedicated to his father. Rajkot Test, Day 1: Debutant Prithvi Shaw steals the show as India dominate Windies - As it happened | Prithvi Shaw and other centurions on Test debut for India | Prithvi Shaw and other teenage debutantes for India
#Indiavswest indies
#viratkohli
#Testcenturydebut
#westindies
#Rajkot
#Windies

అరంగేట్ర టెస్టులో సెంచరీ సాధించి చరిత్ర సృష్టించిన పృథ్వీ షా తన తొలి సెంచరీని తన తండ్రికి అంకితమిస్తున్నానని తెలిపాడు. రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటిరోజు పృథ్వీషా సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఓపెనర్‌గా బరిలోకి దిగిన పృథ్వీషా 99 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించాడు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended