Skip to playerSkip to main contentSkip to footer
  • 10/5/2018
The petrol price in the city dropped from Rs 88.97 to Rs 86.07, a reduction of Rs 2.90, after the Centre reduced excise duty on fuel by Rs 1.50 and directed oil manufacturing companies to absorb Rs 1. With a slew of other state governments cutting local tax, fuel in TS will now be among the costliest in the nation.
#Petrol
#dieselprices
#metrocities
#increase
#lpg
#lpgprice
#lpgcylinder

ఇంధనం ధరల్లో రూ.2.50 తగ్గిస్తూ కేంద్రం నిన్న సామాన్యుడికి కాస్త ఊరటనిచ్చే ప్రకటన చేసినా... తెలంగాణలో మాత్రం పెట్రోల్ ధరలు మండిపోతూనే ఉన్నాయి. పెట్రోల్ ధరలు రూ.88.97 నుంచి 86.07కు పడిపోయాయి. అయినప్పట్టికీ ఈ ధర తగ్గుదలలో పెద్ద తేడా కనిపించలేదని చెబుతున్నారు నగర వాసులు. ఇక ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గించడంతో తెలంగాణ రాష్ట్రంలోనే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ ధర అధికంగా ఉంది. ఇక డీజిల్ ధర రూ.81.99 నుంచి 79.03కు పడిపోయింది.

Category

🗞
News

Recommended