కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 'ఓ వైపు భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే.. ఏరియల్ సర్వేకి వెళ్లిన ముఖ్యమంత్రి కుమారస్వామి ఎంచక్కా పేపర్ ఎలా చదువుకుంటున్నారో చూశారా?' అంటూ కర్ణాటక సీఎంకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే, ఇందులో నిజమెంత అనేది అసలు విషయంలోకి వెళితేనే తెలుస్తుంది.
Be the first to comment