Skip to playerSkip to main content
  • 11 minutes ago
Tension at Counting Center at PR College, Kakinada: కాకినాడ పీఆర్​ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద కాసేపు గందరగోళం నెలకొంది. కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థులు, ఏజెంట్లను అనుమతించే విషయంలో వివాదం తలెత్తింది. అభ్యర్థి లేదా ఏజెంట్‌ ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు చెప్పడంతో ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యర్థితో పాటు ఏజెంట్‌ను కూడా కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఏజెంట్లకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు కలెక్టర్‌తో మాట్లాడి అనుమతి ఇప్పిస్తామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.జిల్లాలో 21 జడ్పీటీసీ, 412 ఎంపీటీసీ స్థానాలకు (ఏడు ఏకగ్రీవం) పోలింగ్‌ జరిగింది. జడ్పీటీసీ అభ్యర్థులుగా 73 మంది ఎంపీటీసీ స్థానాలకు 901 మంది పోటీ పడ్డారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడ్డ ఫలితాల్లో ఇద్దరు టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థులు, ఏడుగురు టీడీపీ, ఐదుగురు జనసేన ఎంపీటీసీ అభ్యర్థులు గెలుపొందారు.  

Category

🗞
News
Transcript
00:00We want! We want!
00:39.
01:02the
01:04the
01:05the
01:05What do you think?
01:38What was that?
01:41I thought it was so good.
01:42I'm not sure.
01:42I'm not sure.
01:43But I'm not sure.
Comments

Recommended