Skip to playerSkip to main content
  • 8 minutes ago
IG Rajakumari on AP Local Polls : ఏపీలో పట్టణ స్థానిక ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ స్టార్ అయింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎనిమిది పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఛైర్‌పర్సన్‌ సహా వార్డు సభ్యుల (కౌన్సిలర్ల) స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఆదివారం (నవంబర్ 1న) 92 పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్‌ జరగనుంది. వీటిలో 13 నగరపాలక సంస్థలు, 79 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో మొత్తం 2,382 స్థానాలకు 11,705 పోలింగ్‌ కేంద్రాల్లో 99,36,014 మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం మొదట నోటిఫికేషన్‌ ఇచ్చింది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణలు, ఏకగ్రీవాల తరువాత 92 పురపాలికల్లో 6,669 మంది బరిలో నిలిచారు. కార్పొరేషన్, మున్సిపల్‌ కార్యాలయాల నుంచి ఇవాళ ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు సామగ్రి తరలిస్తున్నారు.మరోవైపు ఎన్నికల కోసం భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే నామినేషన్ల సందర్భంగా రాయలసీమ జిల్లాల్లో చెలరేగిన హింస నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణే పోలీసులకు పెద్ద ఛాలెంజ్. ఇలాంటి సమయంలో ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారు? సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఎలా ఏర్పాటు చేశారు? అనే చర్యలపై శాంతిభద్రతల ఐజీ రాజకుమారితో ఈటీవీ-ఈటీవీ భారత్ స్పెషల్ ఇంటర్వ్యూ.

Category

🗞
News
Transcript
00:00The police are now on the conflict of the State Department.
00:10The police are now on the site.
00:12The police are now on the side of the police itself.
00:13The police are now on the face of the city.
00:15They are now on the police.

Recommended