Skip to playerSkip to main content
  • 10 hours ago
Spaceport In Hope Island : కాకినాడ తీరం పర్యాటక అందాల సమాహారం. ఈ సాగర తీరంలో చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అందులో హోప్ ఐ లాండ్ ది ఒక ప్రత్యేక స్థానం. పర్యాటకంగా ఈ దీవిని అభివృద్ధి చేయాలని ఎంతో కాలంగా డిమాండ్ ఉన్నా అది నెరవేరే లేదు. తాజాగా హోప్ ఐ లాండ్​లో రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేస్తామని కాకినాడ పర్యటనలో ముఖ్యమంత్రి ప్రకటించడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన "స్పేస్ సిటీ" ప్రాజెక్టులో భాగంగా ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. 16 కిలోమీటర్ల పొడవున్న ఈ ఐ లాండ్​, కాకినాడ నగరాన్ని తుపానుల నుంచి కాపాడుతుంది. స్వదేశ్ దర్శన్ పథకం కింద ఇక్కడ ఎకో టూరిజం అభివృద్ధి పనులు జరిగాయి. ప్రస్తుతం పర్యాటక బోట్లు కాకినాడ హార్బర్ నుంచి అందుబాటులో ఉన్నాయి, అయితే అటవీ అధికారుల అనుమతి తప్పనిసరి. ఈ ద్వీపం కోరింగ వన్యప్రాణి అభయారణ్యంలో భాగంగా ఉంది, ఇది అరుదైన మొక్కలు, జంతుజాలానికి నిలయం. దీనిపై మరిన్ని వివరాలు చూద్దాం. 

Category

🗞
News
Transcript
00:00સુંદરમઈન સાગર તેર દ્રસ્યાલુ સુવિશાલ અટવેક શેત્રાલુ અરુદઈન વણ્ય પ્રાણુલુ વલસપક્શુલુ
00:30સુંદરમઈન તુફાનુલુ કાકિનાડ થેરંપાય પડકુંડા ઇદી ઇપડ વરક્શન નિસ્થવંદી
00:36ઇ સુંદરમઈન દીવની તેલકીંચેંદુકુ ગતમોલો કંતમંદી સંદરશક્કલુકુ તીસક્કેલેંદુકુ પર્યા�
01:06નંદાલનો તૂસદામ રંડે
01:36તાકીનાડ તેરઋનંચી સમારુ ગંટસેપુ બોટુલો પ્રયાનં જેસિંં તરવાત હોપાયલાંડ સમેપાનિક છેર�
02:06બતું દેરવગા વરંતા કોડ જેવનં સાગિસ્તનારુ છોડવત્ચુ હોપપાયલાંડ કી મનં ચેરુકુનં મંતો પ�
02:36જેંજેંંંંા હ૮ાાં઺ૂગે ચીાાાંાંાંંલે ચાાાંંાંજાાંા ઈાાાંાંમાંાા ખેાાાાાાંાા હૂા�
Comments

Recommended