Skip to playerSkip to main content
  • 2 days ago
Suchitra Ella comments at CII Partnership Summit in Visakha: ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యంలో ఎన్నో సవాళ్లు వచ్చినప్పటికీ భారతదేశం దృఢంగా ముందుకు సాగుతోందని భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఐఐ ఉపాధ్యక్షురాలు సుచిత్ర ఎల్ల అన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ క్రమంలో సుచిత్ర ఎల్ల మాట్లాడుతూ భారత దేశం గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తి సాధించే దిశగా పెద్ద అడుగులు వేస్తోందని తెలిపారు. భాగస్వామ్యం, ఆవిష్కరణలు, విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి పెట్టినప్పుడే ఆత్మనిర్భర్ భారత్ నిజంగా రూపం దాలుస్తుందని చెప్పారు. కరోనా సమయంలో ప్రపంచానికి వ్యాక్సిన్ అందించగలిగిన దేశంగా భారత్ నిలిచిందని సుచిత్ర ఎల్ల గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన జీనోమ్ వ్యాలీ ఎకోసిస్టమ్ దేశానికి ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. అదే జీనోమ్ వ్యాలీలో భారత్ బయోటెక్ కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచానికి అందించగలిగిందని సుచిత్ర ఎల్ల అన్నారు. 

Category

🗞
News
Transcript
00:00India's target in achieving the 500 gigawatt of installed renewable energy capacities by 2030 is processing rapidly and the 209 gigawatt already achieved as of January 2025.
00:15Together, manufacturing and energy form the backbone of India's self-sustaining growth. Story manufacturing strengthens the domestic capabilities and the global competitiveness, while clean energy ensures that progress remains inclusive and sustainable.
00:33Let us remember that Atmanirbharata or self-reliance is not about isolation. It is about partnership, innovation, shared growth that India stands ready to work with the world to co-create solutions and strengthen value chains and build a resilient global future where the prosperity is shared and sustainable.
00:59India has demonstrated this extremely well during the pandemic. Honorable excellencies, that I would want to recall here that India placed the COVID pandemic vaccine on the global map, not only for herself, but also ensured that it was distributed to 100 other countries that required it during a crisis.
01:22I would like to reiterate that the Bharat Biotech Foundation is working closely with the Confederation of Indian Industry for transforming education into skill building and scaling it up to livelihoods in the state of Andhra Pradesh.
Be the first to comment
Add your comment

Recommended