Jubilee Hill By Election Result. The results of the Jubilee Hills by-election will be out on November 14. The counting will begin at 8 am. The votes will be counted in a total of 10 rounds. A total of 42 tables have been set up. First, the postal ballot votes will be counted. This time, 105 postal ballot votes were received. The results of the Jubilee Hills by-election are likely to be out by 11 am. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న రానున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 10 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ఈసారి 105 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. ఉదయం 11 గంటల వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వచ్చే అవకాశం ఉంది. #jubileehillsbyelectionresult #naveenyadav #magantisunitha
Also Read
టీం ఇండియా ప్లేయర్ అరుంధతి రెడ్డికి మంత్రి వాకిటి శ్రీహరి సన్మానం..! :: https://telugu.oneindia.com/news/telangana/minister-vakiti-srihari-honours-team-india-women-player-arundhati-reddy-459261.html?ref=DMDesc
రేవంత్ టీంలో మరో డిప్యూటీ సీఎం - పీసీసీ చీఫ్ మార్పు, హైకమాండ్ కొత్త ఫార్ములా..!? :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-likely-to-induct-another-deputy-cm-in-his-cabinet-as-discussions-with-aicc-459255.html?ref=DMDesc
జూబ్లీహిల్స్ లో ఆ పార్టీదే గెలుపు, ఇదీ లెక్క - తేల్చేసిన ప్రముఖ సర్వే..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/sas-survey-reports-predicts-the-winning-party-in-jubilee-hills-poll-with-details-458951.html?ref=DMDesc
Be the first to comment