ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమ ర్యాలీ చేపట్టింది. ర్యాలీలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ నేతలు, కార్యకర్తలు.. రామలింగేశ్వర నగర్ పడవలరేవు సెంటర్ నుండి దర్శిపేట రింగ్-పడమట ఎమ్మార్వో కార్యాలయం వరకు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
YSRCP leaders in NTR District, led by Devineni Avinash, organized a massive public protest rally opposing the privatization of government medical colleges. The rally started from Ramalingswara Nagar Padavala Revu Center and continued up to Darshipeta Ring Road – MRO Office, raising slogans against the coalition government.
జగన్ జిల్లాల యాత్ర.. పార్టీ ప్లీనరీ, ముహూర్తం ఫిక్స్ - ఇక యాక్షన్ మోడ్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-to-implement-new-sketch-for-party-strengthen-with-districts-tours-and-meetings-459399.html?ref=DMDesc
అంధకారంలో KGH: ప్రభుత్వ ఆస్పత్రులను ఇలా.. అంటూ జగన్ భగ్గు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-remarks-over-power-cut-in-kgh-459365.html?ref=DMDesc
సచివాలయాల పేరు మార్పుపై వైసీపీ ఫైర్..! జగన్ క్రెడిట్ చోరీ..? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-leader-kannababu-slams-secretariats-name-change-termed-them-as-ys-jagans-vision-units-459333.html?ref=DMDesc
Be the first to comment