విజయవాడలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై దేవినేని అవినాష్ తీవ్రంగా స్పందించారు.పోలీసులతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రజా సమస్యలపై అవినాష్ ఆందోళనకు విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు Devinenni Avinash strongly reacted to the privatization of medical colleges in Vijayawada. A tense situation arose as clashes broke out with the police. Large numbers of students and youth participated in Avinash’s protest over public issues.
Be the first to comment