Hyderabad. Dr. Syed Moinuddin of Rajendranagar has been arrested by the Gujarat Anti-Terrorist Squad (ATS). The ATS officials have found that he was planning to innocent people by carrying out a large-scale poisoning experiment. However, during the investigation, it was found that Syed Moinuddin was preparing the most dangerous ‘resin’ poison. Officials said that he was planning to mix this poison in temples and water tanks. రాజేంద్రనగర్‌కు చెందిన డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్‌ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. భారీ స్థాయిలో విష ప్రయోగం చేసి అమాయక ప్రజలను లేకుండా చేయాలి కుట్ర పన్నినట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు. అయితే, సయ్యద్ మొయినుద్దీన్ అత్యంత ప్రమాదకరమైన ‘రెసిన్’ విషాన్ని తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది. దేవాలయాలు, వాటర్ ట్యాంకులలో ఈ విషాన్ని కలిపేందుకు కుట్ర పన్నినట్లు అధికారులు పేర్కొన్నారు. #hyderabad #rajendranagar #telangana
Also Read
జూబ్లీహిల్స్ లో ఆ పార్టీకి బిగ్ షాక్- ఎన్నికల సర్వే నిపుణుడి షాకింగ్ :: https://telugu.oneindia.com/news/telangana/rise-praveen-pullata-predictions-on-jubilee-hills-assembly-bypoll-459911.html?ref=DMDesc
దేశంలోనే తెలంగాణ `నంబర్ వన్`- బిగ్ రివార్డ్..!! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-ranks-1st-in-the-country-in-jal-sanchay-jan-bhagidari-program-459897.html?ref=DMDesc
హైదరాబాద్ లో ఇల్లు కొనాలనుందా..? ఇదే సూపర్ ఛాన్స్..! :: https://telugu.oneindia.com/news/telangana/163-rajiv-swagruha-plots-up-for-public-auction-in-thorrur-bahadurpally-kurmalguda-nov-17-18-459887.html?ref=DMDesc
Be the first to comment