Jubilee Hills By Election. Jubilee Hills by-election polling is continuing peacefully. Polling began at 7 am. Surveillance was set up with drones on polling day. Drones are being flown at polling stations to monitor. Meanwhile, voters mostly came to vote after 11 am. However, very few are showing interest in voting. It is estimated that this time too, the turnout is likely to be low. The winning votes are likely to depend on the polling percentage. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభం అయింది. పోలింగ్ రోజు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్లు ఎగరేసి పరిశీలిస్తున్నారు. కాగా..ఓటర్లు ఎక్కువగా 11 గంటల తర్వాత ఓటు వేయడానికి వచ్చారు. అయినప్పటికీ చాలా తక్కువ మందే ఓటు వేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈసారి కూడా తక్కువగానే పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పోలింగ్ శాతం పైనే గెలుపు ఓటములు ఆధారపడే అవకాశం ఉంది. #jubileehillsbyelection #drones #polling
Also Read
మోస్ట్ పవర్ ఫుల్ డ్రోన్ లు కలిగిన 5 దేశాలు ఇవే.. భారత్ స్థానం ఎంత..? :: https://telugu.oneindia.com/news/international/leading-the-skies-the-5-countries-with-cutting-edge-drone-capabilities-455773.html?ref=DMDesc
ఏపీవైపు ఆపరేషన్ సింధూర్ పార్ట్ నర్ చూపు..! కీలక ఆఫర్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/operation-sindoor-drone-partner-garuda-aerospace-to-invest-rs-250-crore-in-andhra-pradesh-453387.html?ref=DMDesc
ఏపీలో ఆ మహిళలకు అద్భుతమైన పథకం.. 10లక్షలకు 2లక్షలు చెల్లిస్తే చాలు! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/excellent-scheme-for-shg-women-just-pay-2-lakhs-for-10-lakhs-for-drones-scheme-451033.html?ref=DMDesc
Be the first to comment