Jubilee Hills By Elections. Naveen Yadav is sure to win the Jubilee Hills by-election, his follower said. He reminded that Chinna Srisailam Yadav helped KCR. He accused Maganti Gopinath of filing cases against many Congress workers. He predicted that Naveen Yadav would win this time. He said that the problems in Jubilee Hills will be solved. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ గెలవడం ఖాయమని ఆయన అనుచరుడు చెప్పారు. చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కేసీఆర్ కు సాయం చేసినట్లు గుర్తు చేశారు. మాగంటి గోపినాథ్ చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టించాడని ఆరోపించారు. ఈసారి గెలుపు నవీన్ యాదవ్ దేనని అంచనా వేశారు. జూబ్లీహిల్స్ ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. #jubileehillsbyelections #naveenyadav #magantisunitha
Be the first to comment