MLA Somireddy Fire On Ys Jagan : అసెంబ్లీలో మగ ఎమ్మెల్యేలకు అందాల పోటీలు పెడితే జగన్ అసెంబ్లీకి వస్తాడేమో అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మగవారిలో అందాలను చూసే జగన్ను అసెంబ్లీకి రప్పించాలంటే ఈ ప్రత్యేక పోటీ పెట్టే అంశాన్ని పరిశీలించాలని స్పీకర్ ను కోరతానన్నారు. ప్రతిపక్ష హోదాకు సంబంధించి జగన్ అసత్య ప్రచారాలపై ప్రివిలేజ్కు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా కోసం రాహుల్ గాంధీ పిటిషన్ ను గతంలో సుప్రీంకోర్టు తి
Be the first to comment