చిన్నతనం నుంచి ఉన్నత ఉద్యోగంలో స్థిరపడాలని కలలు కన్నాడీ యువకుడు. ఎలాంటి అవరోధాలు అడ్డువచ్చిన ఆత్మవిశ్వాసంతో అనే ఆయుధంతో సమస్యల్ని ఎదుర్కోవచ్చని భావిం చాడు. బీటెక్ పూర్తి చేసి సాప్ట్‌వేర్ కొలువు వచ్చినా.. ఇంకా ఏదైనా సాధించాలనే సంకల్పం అతడి ని సివిల్స్ వైపు అడుగులు వేసేలా చేసింది.
Be the first to comment