Venkata Reddy Efforts to Escape from ACB: అవినీతి నిరోధక శాఖ నుంచి తప్పించుకునేందుకు గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట రెడ్డి విశ్వప్రయత్నాలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దిల్లీ కంటోన్మెంట్‌లో దాక్కున్నారు. రెండున్నర నెలలుగా అక్కడే మకాం వేసిన వెంకట రెడ్డి ఏసీబీ ఆచూకీ పసిగట్టి దిల్లీ వెళ్లేలోపే హైదరాబాద్‌కి వచ్చారు. శంషాబాద్ రిసార్ట్‌లో ఏసీబీ అధికారులు వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
Be the first to comment