వైఎస్సార్సీపీ పెద్దలు ఖనిజ సంపదను దోచుకునేందుకు సహకరించిన మైనింగ్ ఘనుడు గత ప్రభుత్వంలో గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిపై అవినీతి, అక్రమాలపై ఎన్డీయే సర్కార్ దృష్టిపెట్టింది. విచారణ జరపాల్సిందిగా ఏసీబీని ఆదేశించింది. సిలికా శాండ్, క్వార్ట్జ్ దోపిడీ వెనుక ఆయన హస్తముందన్న ఆరోపణలతో మరిన్ని కేసులు పెట్టనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వెంకటరెడ్డి ఆచూకి ఆచూకీ దొరకడం లేదని తెలిసింది. ఫోన్ నంబర్ కూడా మార్చేసినట్లు సమాచారం.
Be the first to comment