CM Revanth Reddy launches Indira Sauragiri Jal Vikas Scheme : రాష్ట్ర ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించారు. అనంతరం గిరిజన సంక్షేమశాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Be the first to comment