Heavy Rains in Uttarandhra Updates : కుండపోత వర్షాలు ఉత్తరాంధ్రను అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేని వానలతో జలాశయాల్లో నీటి మట్టాలు పెరిగాయి. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. కల్వర్టులు, రోడ్లు తెగి చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటలు నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
Be the first to comment