Telangana Heavy Rains : వరుస వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలు....... వరద నీటిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు...... ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా ఉంటామని సంగారెడ్డి మాజీ MLA జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. రెవెన్యూ, శ్రీచక్ర, రాంరెడ్డి కాలనీలో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పర్యటించిన ఆయన.. వర్ష ప్రభావిత ప్రాంతాల బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Be the first to comment