Heavy Rains in Hyderabad : హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లడంతో పాటు, ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Be the first to comment