Rain Alert to Andhra Pradesh : రాష్ట్రానికి వరుణగండం వీడటం లేదు. తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, వాయవ్య భారతం నుంచి వీస్తున్న పశ్చిన గాలుల ప్రభావంతో రాబోయే రెండు రోజులు రాష్ట్రంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది.
Be the first to comment