Rains In Hyderabad : హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ వర్షం దంచికొట్టింది. నగరంలో రోడ్లపై వాన నీరు నిలచిపోవడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిజామాబాద్ జిల్లాలో రైల్వే అండర్పాస్ కింద నిలిచిన వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. పోలీసులు ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు
Be the first to comment