Heavy Rains in Hyderabad Today : హైదరాబాద్లో ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. వరదనీటితో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. జలమండలి ఉన్నతాధికారులు, జీఎం, డీజీఎం, మేనేజర్లతో ఎండీ అశోక్ రెడ్డి జూమ్ సమావేశం నిర్వహించారు. మరో రెండ్రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.
Be the first to comment