Heavy Rain in Hyderabad : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. వరద నీటితో రహదారులన్నీ జలమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లపై నీళ్లు నిలవకుండా క్లియర్ చేస్తున్నారు.
Be the first to comment