Solid Waste Management Plant in Visakha: చెత్త నుంచి సంపద తయారీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. విశాఖ, విజయనగరం ప్రాంతాల నుంచి వెయ్యి టన్నుల చెత్తను మండించి 15 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అదే తరహా విధానం అమలు చేయడానికి నూతన సాంకేతికతను కార్యాచరణ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. విదేశాల్లో మాదిరిగానే ప్లాంటు నుంచి దుర్వాసన రాకుండా పటిష్ట చర్యలు చేపట్టనున్నారు.
Be the first to comment