Ministers Visiting Flood Affected Areas: వరద ముంపు ప్రాంతాల్లో రేయింబవళ్లనే తేడా లేకుండా సహాయక చర్యల్లో మంత్రులు నిమగ్నమయ్యారు. ఎప్పటికప్పడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ప్రజలకు ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందని ఏవరూ భయపడొద్దని వారికి ధైర్యం చెప్తున్నారు.
Be the first to comment