Pragathi Yuva Kendram in Nellore District: సొంతంగా ఎదగాలని ఉన్న ఊర్లోనే ఉంటూ భూమినే నమ్ముకుని బతుకుతున్నారు. ఎంతో మంది యువ రైతులు. అయితే మారుతున్న పరిస్థితుల కారణంగా పంటల ఉత్పత్తిలో మార్పులు, మార్కెటింగ్ లాంటివి చేయలేక తీవ్రమైన నష్టాలు చవి చూస్తున్నారు చాలా మంది. ఇలాంటి సాగు సమస్యలకు చెక్ పెట్టాలని నెల్లూరు జిల్లాలో ప్రగతి యువకేంద్రం ఏర్పాటు చేసుకున్నారు ఆ యువరైతులు. సేంద్రీయ వ్యవసాయంతోపాటు సాగులో లాభాలు ఎలా సాధించాలో నేర్పిస్తున్నారు.
Be the first to comment