Dilavarpur Ethanol Factory : దిలావర్‌పూర్‌లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు నిరసన తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఆందోళనకారులు పోలీసులపై దాడి చేశారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ ఆందోళనలో మహిళలు పురుగుల మందు డబ్బాలతో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామన్నారు
Be the first to comment