Ex Minister Patnam on HYDRA Demolitions : ప్రభుత్వ నిబంధనల ప్రకారమే గెస్ట్‌హౌస్ నిర్మించామని మాజీమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం లేదని తేలితే తానే కూల్చివేస్తానని ఆయన స్పష్టంచేశారు. హైడ్రాను తాను సమర్థిస్తున్నానని, తన గెస్ట్‌హౌస్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి నోటీసులు రాలేదని వెల్లడించారు.
Be the first to comment