Sunnam Cheruvu Victims On HYDRA : ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారించకుండానే తమ నివాసాలను ఎలా కూల్చివేస్తారని సియెట్ ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లకు తమ సొసైటీలోని నివాసాలు చాలా దూరంగా ఉన్నాయని, ప్రభుత్వం రీ సర్వే చేసి తమను ఆదుకోవాలని సియెట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు.
Be the first to comment