Hydra Demolitions : హైడ్రా కూల్చివేతలతో బాధితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారంటూ రోదిస్తున్నారు. మార్క్ చేసిన భవనాలను ఖాళీ చేసేందుకు అధికారులు గంట సమయం ఇవ్వడంపై, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
Be the first to comment