Dharmapuri Arvind Comments On HYDRA : సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీజేపీ ఎల్పీ సమావేశానికి ఎంపీలు డీకే అరుణ, ఈటల, అర్వింద్, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రైతు రుణమాఫీ, ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్, హైడ్రా చర్యలపై సమావేశంలో చర్చించారు.
Be the first to comment