బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై చెలరేగిన రగడం ఇంకా ఆరడం లేదు. రోజురోజుకూ మరింతగా పాకిపోతోంది. నెపోటిజం, కొందరి ఆగడాల వల్లే సుశాంత్ మరణించాడని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా అవకాశాలు లేకుండా చేసిన డిప్రెషన్‌కు గురయ్యేలా చేశాడని అందరూ ఆరోపిస్తున్నారు.
Be the first to comment