Skip to playerSkip to main content
  • 5 years ago
Raveena Tandon has Tweeted sensational manner On Sushant Singh Issue.
#SushantSinghRajput
#RipSushantSinghRajput
#RaveenaTandon
#SalmanKhan
#Nepotism
#karanjohar
#ArbaazKhan
#aliabhatt
#KanganaRanaut
#RipSushant
#Bollywood
#Chhichhore
#Msdhoni
#Dishasalian
#Mumbai
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

సినీ పరిశ్రమలో జరిగే దందాలు, అరాచకాల గుట్టును అలనాటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ విప్పింది. సినీ పరిశ్రమలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి.. ఎవరిని ఎవరు డిసైడ్ చేస్తారనే అనే విషయాలను పూసగుచ్టినట్టు చెప్పారు. సినీ పరిశ్రమలో పెత్తనం ఆడవాళ్ల గుంపు ఒకటి ఉంటుంది.. వారి వల్లనే ఇలాంటి దారుణాలు చోటుచేసుకొంటాయని సంచలన విషయాలు బయటపెట్టారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended