Skip to playerSkip to main content
  • 5 years ago
Netizens were shocked to find actress Sanjjana Galrani applying makeup on live TV while discussing Sushant Singh Rajput’s Issue, on TV.
#SushantSinghRajput
#SushantSinghRajputNoMore
#SanjanaGalrani
#RipSushantSinghRajput
#RIPSushant
#MSDhoni
#Mumbai
#Bollywood

కొంతమంది సినీ తారలు ప్రవర్తించే తీరు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్తలపై అనేక రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంతమందిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటనపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended