Skip to playerSkip to main content
  • 5 years ago
Balakrishna and Nagababu goes most debatable point in media now. Balakrishna silence to Nagababu counter warning is now talk of the Industry.
#Balakrishna
#Nagababu
#NagababuWarnsBalakrishna
#nagababuyoutubechannel
#telugufilmIndustry
#tollywood
#chiranjeevi
#pawankalyan
#filmshootings
#telugumovies


టాలీవుడ్‌లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల, దానికి మెగా బ్రదర్ నాగబాబు ఇచ్చిన కౌంటర్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తెలుగు సినీ పరిశ్రమ ప్రతిష్ట దిగజార్చేలా ఎవరికి వారు ప్రకటనలు, అభిప్రాయాలు చేయవద్దని టాలీవుడ్ పెద్దల తమ వర్గాలకు, యూనియన్లకు గట్టిగానే చెప్పడంతో ఇప్పుడు పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended