Skip to playerSkip to main content
  • 5 years ago
Virat Kohli is the only Indian sportsman to get featured in the Forbes' list of highest earning athletes in 2020. With an earning of USD 26 million, the Indian cricket team captain is 66th on the list, which was topped by tennis legend Roger Federer.
#RogerFederer
#viratkohli
#lebronjames
#forbeslist
#forbes
#forbes2020


ప్రపంచంలోనే అత్యధిక ధనార్జన కల్గిన అథ్లెట్‌గా స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ నిలిచాడు. ఫోర్బ్స్‌ శుక్రవారం ప్రకటించిన జాబితాలో తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. టాప్‌-100 క్రీడాకారుల జాబితాలో ఫెడరర్‌ ఐదో స్థానం నుంచి ఏకంగా అగ్రస్థానానికి ఎగబాకాడు. ఫోర్బ్స్‌ పత్రిక విడుదల చేసిన టాప్‌-100 క్రీడాకారుల జాబితాలో భారత్‌ నుంచి టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి మాత్రమే చోటు లభించింది.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended