Domestic flight operations resumed on May 25 amid pandemic-induced lockdown in various parts of the country including Delhi, Patna, Chennai and Lucknow after two months. Passengers at airport were screened using a thermometer before they boarded for flights. #DomesticFlightsResume #Passengers #DelhiAirport #IGITerminal #Lockdown4
దేశవ్యాప్తంగా డొమెస్టిక్ విమాన సర్వీసులు సోమవారమే ప్రారంభమైనప్పటికీ.. ఏపీ మంగళవారం నుంచి దేశీయ విమానాల్లో ఎగరబోతున్నాయి. రెండు నెలల తర్వాత నేడు విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. మొదటి విమానం 4:45 నిమిషాలకు ఢిల్లీ నుంచి పూణేకు ప్రారంభమైంది